కొండగట్టు ఆంజన్న ఆలయంలో అపశ్రుతి.
కొండగట్టు ఆంజన్న ఆలయంలో అపశ్రుతి.పందిరి కూలి 15 మందికి గాయాలు.హనుమాన్ చిన్న జయంతి వేడుకల్లో ఘటన.నాసిరకం ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం.భద్రతా చర్యలపై ప్రశ్నలు వెల్లువ.జనం వాయిస్, జగిత్యాల, ఏప్రిల్ 1: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజన్న ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయం పరిసరాల్లో ఏర్పాటు చేసిన చలువ పందిరి అకస్మాత్తుగా కూలిపోవడంతో కనీసం 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న భక్తుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా మూడు రోజుల పాటు...