ఇస్త్రీ ధరలపై చర్చ

ఇస్త్రీ ధరలపై చర్చబెంగళూరులో భారీ చార్జీలు.నోయిడాతో పోలిస్తే రెండింతలు.నెట్టింట వైరల్ అయిన వ్యాపారవేత్త వ్యాఖ్యలు.బెంగళూరు, 28 మే జనం వాయిస్: దేశంలోని ప్రధాన నగరాల్లో జీవన వ్యయం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా మహానగరాల్లో చిన్న చిన్న సేవల ధరలు కూడా సామాన్యులకు భారంగా మారుతున్నాయి. తాజాగా బెంగళూరులో బట్టల ఇస్త్రీ ధరలపై ఓ వ్యాపారవేత్త చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. నోయిడాతో పోలిస్తే బెంగళూరులో ఇస్త్రీ చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొనడం ఇప్పుడు వైరల్‌గా మారింది. బెంగళూరుకు...