చిల్లర కోసం చెలరేగిన వివాదం.. తీవ్రంగా గాయపడిన ఆర్టీసీ కండక్టర్.

చిల్లర కోసం చెలరేగిన వివాదం.. తీవ్రంగా గాయపడిన ఆర్టీసీ కండక్టర్.కదులుతున్న బస్సులో నుంచి నెట్టివేసినట్లు ఆరోపణలుబస్సు చక్రాల కింద నలిగిన కాళ్లు.. ప్రయాణికురాలిపై కేసు నమోదుచిల్లర వివాదం.. మహిళా కండక్టర్ ప్రాణాల మీదకు!జనం వాయిస్, భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 26:బస్సులో టికెట్ చిల్లర విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఓ మహిళా కండక్టర్ ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రయాణికురాలితో జరిగిన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో కదులుతున్న ఆర్టీసీ బస్సులో నుంచి మహిళా కండక్టర్ కిందపడిపోయి తీవ్రంగా గాయపడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం...