రామగుండంలో తాగునీటి సరఫరాకు అంతరాయం.

రామగుండంలో తాగునీటి సరఫరాకు అంతరాయం.మిషన్ భగీరథ పంప్‌హౌస్ వద్ద విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కారణం.ఒక రోజు ఆలస్యంగా నీటి సరఫరా.. ప్రజలు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి.జనం వాయిస్, రామగుండం, అక్టోబర్ 22:రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు నగర పాలక సంస్థ కమిషనర్ తెలిపారు. మిషన్ భగీరథ ముర్మూర్ పంప్‌హౌస్ వద్ద విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా ఆలస్యమవుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గురువారం నీటి సరఫరా జరగాల్సిన ప్రాంతాలకు శుక్రవారం, శుక్రవారం...