తెలంగాణలో జనసేన కమిటీల రద్దు – తాత్కాలిక కమిటీల నియామకం.
తెలంగాణలో జనసేన కమిటీల రద్దు – తాత్కాలిక కమిటీల నియామకం.- క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం.- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా విభాగాల కమిటీల రద్దు.- ముప్పై రోజుల పాటు తాత్కాలిక కమిటీల పని.జనం వాయిస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పలు కమిటీలను రద్దు చేసి, వాటి స్థానంలో తాత్కాలిక కమిటీలను నియమించనున్నారు. ఈ నిర్ణయంతో గ్రేటర్...