దసరా కానుకగా సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ.

దసరా కానుకగా సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ. పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం. 1వ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్. జనం వాయిస్, రామగుండం, అక్టోబర్ 17:విజయదశమి పండుగను పురస్కరించుకుని రామగుండం నగరపాలక సంస్థ 1వ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు, మిషన్ భగీరథ, ఎన్పీడీసీఎల్, మున్సిపల్ ఎలక్ట్రికల్ సిబ్బందికి శనివారం డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ దసరా కానుకగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ నగర పరిశుభ్రత,...