రీల్స్‌ చూస్తూ గంటలు గడుపుతున్నారా? మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?.

రీల్స్‌ చూస్తూ గంటలు గడుపుతున్నారా? మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?.56 మంది యువతపై తాజా అధ్యయనం.షార్ట్‌ వీడియోలు చూస్తున్నప్పుడు మెదడు యాక్టివిటీ పరిశీలన.ఫోకస్‌, నిర్ణయాలకు సంబంధించిన ప్రాంతాల్లో తగ్గిన యాక్టివిటీ.నచ్చిన వీడియో చూస్తున్నప్పుడు కనిపించిన మార్పు.రీల్స్‌తో మెదడు పూర్తిగా ‘ఆఫ్‌’ కాదన్న అధ్యయనం.జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 26:“ఒక్క రీల్‌ చూసి ఫోన్‌ పక్కన పెట్టేస్తా..” అని అనుకుంటాం. కానీ ఆ ఒక్కటి కాస్తా మరో రీల్‌గా, ఇంకో వీడియోగా మారిపోతుంది. చూస్తుండగానే అరగంట, గంట గడిచిపోతుంది. ఇలా షార్ట్‌ వీడియోలు...