ఉచితంగా సినిమాలు చూసే యాప్‌లు వాడుతున్నారా?
ఉచితంగా సినిమాలు చూసే యాప్‌లు వాడుతున్నారా?- వెంటనే ఆపేయండి.. లేదంటే భారీ ప్రమాదమే!జనం వాయిస్, హైదరాబాద్,డిసెంబర్ 28: ఈ రోజుల్లో కొత్త సినిమా విడుదలైతే చాలు, థియేటర్‌కు వెళ్లకుండా మొబైల్‌లోనే చూసేయాలనే అలవాటు చాలా మందిలో పెరిగింది. ముఖ్యంగా ఉచితంగా సినిమాలు చూపిస్తామని చెప్పే యాప్‌లకు యువత ఎక్కువగా ఆకర్షితులవుతోంది. కానీ ఈ అలవాటు మిమ్మల్ని తెలియకుండానే తీవ్రమైన సైబర్ ప్రమాదాల్లోకి నెట్టేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఉచిత సినిమాల కోసం డౌన్‌లోడ్ చేసుకునే పైరసీ యాప్‌లు మీ ఫోన్‌లోకి మాల్వేర్, స్పైవేర్ వంటి హానికర సాఫ్ట్‌వేర్‌ను...