వైద్యులే నిజమైన స్నేహితులు – ఆళవందార్ వేణు మాధవ్.

వైద్యులే నిజమైన స్నేహితులు – ఆళవందార్ వేణు మాధవ్. జనం వాయిస్, ఘట్కేసర్, ఆగస్టు 02: ప్రపంచంలోని అన్ని బంధాల కంటే స్నేహబంధమే గొప్పదని, వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రాణాలను నిలబెట్టే వైద్యులు, వైద్య సిబ్బందే నిజమైన స్నేహితులని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ అన్నారు. ఆదివారం ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని చౌదరిగూడ ఓయూ కాలనీలో ఉన్న సురవి హాస్పిటల్లో డాక్టర్ కె. ప్రవీణ్కు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టి శుభాకాంక్షలు...