జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డా. ప్రవీణ్‌ కు డెమొక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఘన సత్కారం.

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డా. ప్రవీణ్‌ కు డెమొక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఘన సత్కారం. జనం వాయిస్, హైదరాబాద్, జూలై 01: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ చౌదరిగూడలోని సురవి హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ ని డెమొక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ ప్రవీణ్ కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి  సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి...