janamvoice.com
Newspaper Banner
Date of Publish : 04 November 2025, 6:34 pm Digital Edition : GATTU MAHESH

నూతన వాహన పూజా కార్యక్రమంలో పాల్గొన్న దొడ్డ బాలాజీ.

నూతన వాహన పూజా కార్యక్రమంలో పాల్గొన్న దొడ్డ బాలాజీ.

జనం వాయిస్,ముత్తారం,నవంబర్ 04:

ముత్తారం మండలం మచ్చుపేట గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి కుమార్ నూతన వరి కోత మిషన్( చైన్ ట్రాక్) పూజా కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ పాల్గొన్నారు.కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం యజమాని కుమార్ కు శుభాకాంక్షలు తెలిపి రైతులకు సహాయకరంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మచ్చుపేట గ్రామ మాజీ సర్పంచ్ గోవిందుల పద్మ ఆనంద్,గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.