ఎల్లమ్మ గుడికి 50 వేల రూపాయలు విరాళం.
ఎల్లమ్మ గుడికి 50 వేల రూపాయలు విరాళం.జనం వాయిస్, ముత్తారం:ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులు నిర్మిస్తున్న ఎల్లమ్మ గుడికి నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ (సింగరేణి ఉద్యోగి) రూ.50 వేల విరాళాన్ని గురువారం గౌడ సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ఆరాధ్య దైవం ఎల్లమ్మ గుడి నిర్మాణం కోసం తనవంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఎల్లమ్మ గుడి నిర్మాణం లో తన వంతుగా సహాయం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ఆలయ కమీటి సభ్యులు,...