ప్రభుత్వ పాఠశాలకు ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ.
ప్రభుత్వ పాఠశాలకు ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ. జనం వాయిస్, పెద్దపల్లి:ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని వండి పెట్టడానికి, కమలా ఫౌండేషన్ అధ్యక్షుడు పాఠశాల ఆంగ్లోపాధ్యాయుడు సాదుల వెంకటేశ్వర్లు నిత్యవసర వంట సరుకులను వంట కార్మికులకు మంగళవారం అందించారు.పెద్దపల్లి మండలంలోని మూలసాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడానికి, గత జూలై నుండి డిసెంబర్ వరకు నిరాటంకంగా ఆరు మాసాలుగా ఐదు లీటర్ల గోల్డ్ డ్రాప్ రిఫండ్ ఆయిల్, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, అల్లం, ఆలుగడ్డలు,...