యువత చేతుల్లో డ్రగ్స్ – సమాజం ఎటు వెళ్తోంది?
యువత చేతుల్లో డ్రగ్స్ – సమాజం ఎటు వెళ్తోంది?- పాఠశాలలు, కళాశాలల వరకూ చొచ్చుకొస్తున్న మత్తు వల.- స్నేహం పేరుతో పరిచయం… అలవాటు పేరుతో బానిసత్వం.- కుటుంబాలు, భవిష్యత్తును మింగేస్తున్న నిశ్శబ్ద విషం.జనం వాయిస్, వెబ్ డెస్క్, డిసెంబర్ 28: దేశవ్యాప్తంగా యువతను కబళిస్తున్న అతిపెద్ద ముప్పుగా డ్రగ్స్ మారుతున్నాయి. ఒకప్పుడు అంచులకే పరిమితమైన మత్తు పదార్థాలు నేడు పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా విద్యార్థుల జీవితాల్లోకి చొచ్చుకొస్తున్నాయి. చదువు, ఉద్యోగం, లక్ష్యాలు అనే మాటలు వెనక్కి నెట్టబడుతూ, క్షణిక ఆనందం పేరుతో...