ఆచార్య జయశంకర్ కు నివాళులు అర్పించిన దుద్దిళ్ల శ్రీను బాబు.

ఆచార్య జయశంకర్ కు నివాళులు అర్పించిన దుద్దిళ్ల శ్రీను బాబు. జనం వాయిస్, మంథని, జూన్ 21: మంథని పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సిద్ధాంతకర్త, మహనీయుడు ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారి వర్ధంతి కార్యక్రమంలో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి  నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి, సమాజానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల హక్కుల...