జపాన్‌ను వణికించిన భూకంపం.
జపాన్‌ను వణికించిన భూకంపం.రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రత నమోదు.13 మంది మృతి, పలువురి గల్లంతు.కూలిన షాపింగ్ మాల్‌లో సహాయక చర్యలు.అత్యవసర విపత్తు కేంద్రం ఏర్పాటు.జనం వాయిస్, టోక్యో, జూలై 29: జపాన్‌లో మంగళవారం సంభవించిన 7.1 తీవ్రత భూకంపం భారీ విధ్వంసానికి కారణమైంది. దక్షిణ జపాన్‌లోని ప్రధాన ద్వీపమైన క్యుషూలో సంభవించిన ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు 13 మంది మృతిచెందినట్లు జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. పలువురు గాయపడగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు సహాయ...