కవితకు ఈసీ షాక్..!
కవితకు ఈసీ షాక్..!పార్టీ పేరుపై అభ్యంతరాలు.కొత్త పేర్లు కోరిన ఈసీ.జనం వాయిస్, హైదరాబాద్, జులై 4: సొంత రాజకీయ పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త ప్రస్థానం ప్రారంభించాలనుకుంటున్న కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక షాక్ ఇచ్చింది. 'తెలంగాణ రక్షణ సేన' పేరుతో పార్టీ నమోదు కోసం దాఖలు చేసిన దరఖాస్తుపై వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చినట్లు వెల్లడించిన ఎన్నికల సంఘం, అదే పేరుతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పార్టీ నమోదు ముందుకు సాగాలంటే 15 రోజుల్లోగా...