విద్య ఒకటే మీ జీవితాలను మారుస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి!
విద్య ఒకటే మీ జీవితాలను మారుస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి!జనం వాయిస్, మహబూబ్ నగర్: సీఎం రేవంత్ రెడ్డి మహ బూబ్ నగర్ జిల్లా పర్యటన లో భాగంగా రూ"1284 కోట్లతో అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, జడ్చర్ల నియోజకవర్గంలోని చిట్టబోయినపల్లిలో త్రీపుల్ ఐటీ కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, విద్యార్థులతో ముఖాముఖిగా ముచ్చటిం చారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ తన తొలి ప్రాధాన్యత అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న...