రాష్ట్రవ్యాప్తంగా నేడు విద్యాసంస్థలు బంద్.
రాష్ట్రవ్యాప్తంగా నేడు విద్యాసంస్థలు బంద్.జనం వాయిస్, హైదరాబాద్, జూలై 24: నీట్ పేపర్ లీకేజీలు పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో విద్యార్థి సంఘా లు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి, దీంతో హైదరాబాద్ తోపాటు వివిధ జిల్లా లోని పాఠశాలలు శుక్రవారం సెలవు ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపు నిచ్చిన సంగతి పాఠకులకు తెలిసిందే ఈ...