పేద ఆడబిడ్డ పెళ్లికి అండగా ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు.
పేద ఆడబిడ్డ పెళ్లికి అండగా ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు.జనం వాయిస్, పెద్దపల్లి, ఏప్రిల్ 21:పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామంలో నివాసముంటున్న పేద కుటుంబానికి చెందిన పొన్నవేణి వినోద - సదయ్య యాదవ్ ల కూతురు పావని వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ బియ్యం మరియు పెళ్ళి కూతురు పావని కి పెళ్ళీ చీర అందివ్వడం జరిగింది. ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ మాట్లాడుతూ గత 22 సంవత్సరాల నుండి...