చేప ప్రసాదానికి విస్తృత ఏర్పాట్లు.

చేప ప్రసాదానికి విస్తృత ఏర్పాట్లు.- ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సమీక్ష.- భక్తులకు మెరుగైన సౌకర్యాలు.- అధికారులకు మంత్రి పోన్నం ప్రభాకర్ ఆదేశాలు.జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 6: ఈ నెల 8వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి సంబంధించి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మత్స్యశాఖ సంస్థ చైర్మన్ మెట్టు సాయికుమార్, షాట్ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు...