తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక.
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక. జనం వాయిస్, పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లా చిలకలూరిపేట తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకుల ఆదేశానుసారంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి మెట్రో ఉదయం కార్యాలయంలో తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా తుర్లపాటి వెంకట నగేష్, ఉపాధ్యక్షులుగా బత్తుల విక్రమ్, ప్రధాన కార్యదర్శిగా గొట్టిపాటి సీతారామయ్య, సహాయ కార్యదర్శిగా బి....