మన్యం జిల్లాలో ఏనుగుల హల్‌చల్.
మన్యం జిల్లాలో ఏనుగుల హల్‌చల్.- గంగరేగువలసలో పంటలకు భారీ నష్టం.- పెరుగుతున్న ఏనుగుల సంఖ్యతో గ్రామాల్లో భయం.- నష్టపరిహారం, భద్రత చర్యలు కోరుతున్న రైతులు.జనం వాయిస్, పార్వతీపురం మన్యం జిల్లా: మన్యం జిల్లాలో ఏనుగుల గుంపులు రోజురోజుకూ పెరుగుతూ గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. అడవుల్లో గజరాజుల మధ్య ఆధిపత్య పోరాటం కొనసాగుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ గ్రామంలోకి వచ్చి దాడులు చేస్తాయోనన్న ఆందోళనతో గ్రామస్థులు కంటిమీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నారు. తాజాగా కొమరాడ మండలం పరిధిలోని గంగరేగువలస...