సూక్మా జిల్లాలో తుపాకుల మోత.

సూక్మా జిల్లాలో తుపాకుల మోత. జనంవాయిస్, డెస్క్: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. చత్తీస్గడ్ అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది, తాజాగా సూక్మా జిల్లాలో మావోయిస్టులు పోలీసులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం...తెలిసిన వివరాలు ప్రకారం.... చింత గుఫా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కరిగుండం అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి, ఈ ఎన్కౌంటర్లో ఇప్పటికే ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది....