రూ.15 లక్షల లంచంతో ఏసీబీకి చిక్కిన ఇంజనీర్.
రూ.15 లక్షల లంచంతో ఏసీబీకి చిక్కిన ఇంజనీర్.- బిల్లుల పాస్ కోసం రూ.30 లక్షల డిమాండ్.- కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా లంచం తీసుకుంటూ ఏసీబి చిక్కిన చిన్నారెడ్డి.జనం వాయిస్, హైదరాబాద్: కూకట్పల్లి జోన్‌కు చెందిన సూపరిండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి లంచం తీసుకుంటూ తెలంగాణ ఏసీబీ అధికారులకు చిక్కారు. చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు సంబంధించిన బిల్లులు పాస్ చేయడానికి రూ.30 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంబంధిత కాంట్రాక్టర్ సుమారు రూ.1.4...