janamvoice.com
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 10:21 am Digital Edition : GATTU MAHESH

ఇంజినీరింగ్‌ కాలేజీ బస్సు బోల్తా.

ఇంజినీరింగ్‌ కాలేజీ బస్సు బోల్తా.

జనం వాయిస్, అశ్వాపురం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మండికుంట వద్ద ఇంజినీరింగ్‌ కాలేజీ బస్సు బోల్తా పడింది. పాల్వంచ కేఎల్‌ఆర్‌ కళాశాలకు చెందిన బస్సు.. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా, భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 69 మంది విద్యార్థులు ఉన్నారు.