పదేళ్లయినా రామగిరి మండలానికి అభివృద్ధి ఏది?

పదేళ్లయినా రామగిరి మండలానికి అభివృద్ధి ఏది? 40 వేల ఓట్లు.. 60 వేల జనాభా ఉన్న మండలంపై నిర్లక్ష్యమెందుకు? సింగరేణి ప్రభావిత గ్రామాలకు సీఎస్ఆర్, డీఎంఎఫ్ నిధులు కేటాయించాలి. ప్రభుత్వ భవనాలకు స్థలాలు కేటాయించాలి.. సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుపై పునరాలోచించాలి. నిధులు కేటాయించకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం. బీజేపీ ఎంపీటీసీల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ హెచ్చరిక. జనం వాయిస్, రామగిరి, అక్టోబర్ 30:రామగిరి మండలం ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న...