చెరువు కుంటలు సైతం కబ్జా వాటిని కాపాడండి సారు.
చెరువు కుంటలు సైతం కబ్జా వాటిని కాపాడండి సారు.మండల కేంద్రంలో కుమ్మరి కుంట విస్తీర్ణం ఎంత.జనం వాయిస్, మహాదేవపూర్, జూలై 9:మహాదేవపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి కుమ్మరి కుంట ను అధికారులు పరిశీలించి .కబ్జా కాకుండా రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రధానంగా కుంటల ద్వారా రైతులకు పంట పొలాలకు సకాలంలో నీరు అందించడానికి ఉపయోగపడే ఈ కుంటలను కొందరు వాటిని ఆసరా చేసుకొని కబ్జాలకు పాల్పడుతున్నారు.దాని ద్వారా రైతంగానికి చాలా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయని ఉన్నత స్థాయి అధికారులు...