నిరుద్యోగుల గొంతు కోస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్.

నిరుద్యోగుల గొంతు కోస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు తీరని అన్యాయం. ప్రధాన పార్టీలు అగ్రవర్ణాల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయి. హుజురాబాద్ కంటస్టెడ్ ఏమ్మెల్యే పిడిశెట్టి రాజు. జనం వాయిస్, హుజురాబాద్, జూలై 19: నిరుద్యోగుల గొంతు కోస్తున్న ఈడబ్లూ ఏస్ రిజర్వేషన్స్ బీసీ,ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని హుజురాబాద్ అసెంబ్లీ కంటస్టెడ్ ఎమ్మెల్యే పిడిశెట్టి రాజు తీవ్ర స్థాయిలో విమర్శించారు.కరీంనగర్ జిల్లా : జూలై 19,(హుజురాబాద్ నియోజకవర్గం / మాజీ ప్రధాని పీ.వీ నరసింహారావు చౌరస్తా )నిరుద్యోగుల...