బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌..రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవులు.!

బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌..రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవులు .!జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 25: సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే స్కూళ్లు తెరచుకుంటున్నాయి. అకడమిక్‌ సెషన్‌ కొద్దికొద్దిగా పుంజుకుంటుంది.విద్యార్ధుల తల్లిదండ్రులు కొత్త పుస్తకాలు, యూనీఫాం, బ్యాగుల కొనుగోళ్లలో మునిగిపోయారు. ఈ క్రమంలో బడి పిల్లలకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు రానుంది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు జారీ చేశాయి. మొహర్రం...