సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.
సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.జనం వాయిస్, తెలంగాణ:తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర కేబినెట్‌లో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది.ఇప్పటికే ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, బహిరంగంగా ప్రకటించడంతో కేబినెట్‌లో మార్పులు తప్పవనే అంచనాలు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల్లో మొదలయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది,ఇప్పటివరకు రెండు సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది.ఇంకా విస్తరణరెండు మంత్రి పదవులు రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఖాళీగా ఉన్నాయి.. ఇటీవల జూబ్లీహిల్స్...