ఆమెతో వివాహేతర బంధం.. దంపతులను చంపి పూడ్చిపెట్టిన కానిస్టేబుల్‌.

ఆమెతో వివాహేతర బంధం.. దంపతులను చంపి పూడ్చిపెట్టిన కానిస్టేబుల్‌. జనం వాయిస్, సూర్యాపేట, ఆగష్టు 16: సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసిన ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కుమార్తె పంచాయితీ విషయమై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భార్యాభర్తలతో పరిచయం పెంచుకున్న ఓ పోలీస్ కానిస్టేబుల్, వివాహేతర సంబంధం, అప్పుల వివాదం నేపథ్యంలో ఆ దంపతులను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం...