నకిలీ కలర్ జిరాక్స్ డిగ్రీ మెమో.
నకిలీ కలర్ జిరాక్స్ డిగ్రీ మెమో. ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం పొందిన వ్యక్తి అరెస్ట్.జనం వాయిస్, కరీంనగర్, ఆగష్టు 02: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు నకిలీ విద్యార్హత ధ్రువపత్రాన్ని ఉపయోగించి పై స్థాయి ప్రభుత్వ ఉద్యోగం పొందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.విచారణలో నిందితుడు నలిగేటి తిరుపతి, తండ్రి గంగయ్య, వయస్సు 33 సంవత్సరాలు, తిప్పయ్యపల్లి గ్రామం, కొడిమ్యాల్ మండలం, జగిత్యాల జిల్లా నివాసి అని, గతంలో ఇతను VRAగా పనిచేశాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లి తహసీల్దార్ కార్యాలయంలో...