జర్నలిస్టులపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు.

జర్నలిస్టులపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు. - తెలంగాణ మాల జర్నలిస్ట్ అసోసియేషన్ హెచ్చరిక. - నిజాలు నిర్భయంగా రాస్తే వ్యక్తిగత దూషణలకు దిగడం వీరన్న నాయక్ అహంకారానికి నిదర్శనం. - జిల్లా సహాయ కార్యదర్శి గండమాల రామకృష్ణ. జనం వాయిస్, కురవి, మే 06: జనం వాయిస్ ఇ-పేపర్ అంటూ .., సీనియర్ జర్నలిస్ట్ జిల్లా ప్రతినిధి బేతమల్ల సహాదేవ్ పై కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వీరన్న నాయక్ చేసిన అనుచిత వ్యాఖ్యలను, తప్పుడు ఆరోపణలను తెలంగాణ మాల జర్నలిస్ట్ అసోసియేషన్...