అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి.
అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి.జనం వాయిస్, తిరుపతి, అక్టోబర్ 7: ప్రముఖ కమెడియన్, యూట్యూబర్ ‘అగ్గిపెట్టె మచ్చ’ అలియాస్ కిరణ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యూట్యూబ్ వేదికగా తనదైన కామెడీ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్న కిరణ్ కుమార్ ‘అగ్గిపెట్టి మచ్చ’ పేరుతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చేసిన కామెడీ...