యాసంగి సాగుపై అన్నదాతల్లో ఆందోళన!
యాసంగి సాగుపై అన్నదాతల్లో ఆందోళన! నీటి కొరత, విద్యుత్ కోతల భయంతో సాగుకు వెనకడుగు. ఎకరానికి రూ.20 వేల పరిహారం ఇవ్వాలని రైతు సంఘాల డిమాండ్. పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరాకు హామీ ఇవ్వాలని వినతి. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపైనా వర్షాభావ ప్రభావం. ప్రభుత్వ భరోసా లేకుంటే సాగుకు దూరమయ్యే పరిస్థితి!. జనం వాయిస్, హైదరాబాద్, అక్టోబర్ 16:రాష్ట్రంలో రాబోయే యాసంగి సాగు రైతులకు సవాల్గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత, విద్యుత్ సరఫరాపై నెలకొన్న అనిశ్చితి...