రూ.500 బోనస్ వచ్చేసింది.-కదంబపూర్ లో రైతుల సంబరాలు.
రూ.500 బోనస్ వచ్చేసింది.-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. -కదంబపూర్ లో రైతుల సంబరాలు. జనం వాయిస్, పెద్దపల్లి, నవంబర్ 22 : తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం మరోసారి శుభవార్తను అందించింది.వానకాలం సీజన్ లో సన్నరకం ధాన్యం సాగు చేసిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు 500 రూపాయల బోనస్ రైతుల అకౌంట్లోకి జమ అవ్వడంతో రైతుల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామ రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు...