సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు.

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు.- కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రాస్తారోకో. - నాగార్జున సాగర్ నుంచి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్.జనం వాయిస్, ఖమ్మం జిల్లా: సాగునీటి కొరతతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఖమ్మం జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద ఏస్కూరు–పల్లిపాడు రహదారిపై రైతులు రాస్తారోకోకు దిగారు. సాగు నీరు లేకపోవడంతో మొక్కజొన్న పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని, వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ నుంచి అధికారులు సాగునీటిని...