కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం.ప్రముఖ నేత సహా 15 మంది మృతి.
కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం. ప్రముఖ నేత సహా 15 మంది మృతి.- మృతుల్లో ప్రముఖ మానవ హక్కుల నేత డియోజెనెస్ క్వింటెరో.- టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఎయిర్ కంట్రోల్‌తో సంబంధాలు కట్.- ప్రమాదంలో ఎవరూ బతకలేదని అధికారికంగా ప్రకటన. జనం వాయిస్, అంతర్జాతీయం:కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దేశ ఈశాన్య ప్రాంతంలోని నార్టే డి సెంటాండర్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ సటెనాకు చెందిన ఒక చిన్న విమానం బుధవారం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు...