మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం..
మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం..- డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం.జనం వాయిస్, మహారాష్ట్ర:మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ఘోర ప్రమాదానికి గురైంది. బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా సాంకేతిక లోపంతో విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో విమానం నేలను ఢీకొన్న వెంటనే భారీగా మంటలు చెలరేగడంతో అజిత్ పవార్‌తో పాటు పైలట్లు, సిబ్బంది సహా మొత్తం నలుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప...