దుబాయ్ లో యుద్ధ భయం..ఎడారిలో మూగజీవాల ఆక్రందన.
దుబాయ్ లో యుద్ధ భయం..ఎడారిలో మూగజీవాల ఆక్రందన.క్షిపణి దాడుల భయంతో దుబాయ్ వీడుతున్న ప్రవాసులు.పెంపుడు జంతువులను తీసుకెళ్లలేక స్తంభాలకు కట్టేసి పోతున్న వైనం.ఒమన్ సరిహద్దుల్లో పెంపుడు జంతువులకు నో ఎంట్రీ.పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు. జనం వాయిస్, వెబ్ డెస్క్: దుబాయ్‌లో విషాదకరమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇరాన్ దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు వెళుతున్న ప్రవాసులు.. తమతో పాటు ఇన్నాళ్లు కలిసి ఉన్న పెంపుడు జంతువులను నడిరోడ్డుపై వదిలేస్తున్నారు. యజమానులు తమ కుక్కలను స్తంభాలకు కట్టేసి అలాగే వెళ్ళిపోతున్నారు. ఆహారం, నీరు లేక అవి ఆక్రందనలు...