రాష్ట్రవ్యాప్తంగా రేపు ఎరువుల షాపులు బంద్.

రాష్ట్రవ్యాప్తంగా రేపు ఎరువుల షాపులు బంద్. జనం వాయిస్, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా రేపు(సోమవారం) ఎరువుల షాపులు బంద్ చేయనున్నారు. ఉత్పత్తిదారుల విధానాలను నిరసిస్తూ డీలర్లు బంద్ పాటించనున్నట్లు రాష్ట్ర ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ఎరువుల సరఫరాపై FPL విధానాన్ని అమలు చేయాలని, లింక్ ప్రొడక్ట్ లేకుండా ఎరువులు అందించాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు...