పండుగల ఆడంబరం – పెరుగుతున్న అప్పులు.

పండుగల ఆడంబరం – పెరుగుతున్న అప్పులు.- సంబరాల వెనుక దాగిన మధ్యతరగతి ఆర్థిక ఒత్తిడి.- పండుగ ఆనందమా… ఆర్థిక భారమా?- రుణాలపై నడుస్తున్న సంబరాలు.- నేటి మధ్యతరగతి ఎదుర్కొంటున్న నిజం.జనం వాయిస్, డెస్క్, డిసెంబర్ 25: పండుగ అంటే ఆనందం, వెలుగులు, కుటుంబ కలయిక. కానీ నేటి భారత సమాజంలో పండుగ అనగానే మరో విషయం తప్పనిసరిగా గుర్తుకు వస్తోంది ఖర్చు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు పండుగలు సంబరాల కంటే ఆర్థిక ఒత్తిడిగా మారుతున్నాయన్న వాస్తవం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త బట్టలు, బహుమతులు,...