సింగరేణి ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ.
సింగరేణి ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ.- మార్చి నాటికి వైద్యులు, సిబ్బంది నియామకం.- 75 రోజుల్లో గోదావరిఖనిలో క్యాత్ ల్యాబ్ ప్రారంభం.- సింగరేణి కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.జనం వాయిస్, వెబ్ డెస్క్: శాసనసభలో సింగరేణి సంస్థకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు చేశారు. సింగరేణి ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఖాళీలను మార్చి నాటికి పూర్తిగా భర్తీ చేస్తామని వెల్లడించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. గోదావరిఖని ప్రాంతంలో...