వి.ఎస్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
వి.ఎస్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.- దాతలు ముందుకు రావాలి: సురభి శ్రీధర్.జనం వాయిస్, గోదావరిఖని:పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మల్లికార్జున్ నగర్ ప్రాంతానికి చెందిన మెకానిక్ జాఫర్ గత ఐదు నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై తన కాలు విరిగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న జాఫర్ కుటుంబానికి వెలుగు సామాజిక స్వచ్ఛ ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ లు గడవేన సునీత, డా.సదానందం సహకారంతో నిత్యవసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వెలుగు...