స్వర్ణగిరి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.పరుగులు తీసిన ప్రయాణికులు.
స్వర్ణగిరి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.పరుగులు తీసిన ప్రయాణికులు. - రాజస్థాన్ జైసల్మేర్ జిల్లాలో ఘటన. - దట్టమైన పొగతో అప్రమత్తమైన ప్రయాణికులు. - లోకో పైలట్ వెంటనే రైలు నిలిపివేత. - ప్రాణనష్టం లేకపోవడంతో ఊరట.జనం వాయిస్, రాజస్తాన్: ఇటీవల వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాందోళన కలిగిస్తున్న వేళ, తాజాగా స్వర్ణగిరి ఎక్స్‌ప్రెస్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ జిల్లా జేతా–చందన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఢిల్లీ నుంచి వస్తున్న ఈ రైలులో మంటలు చెలరేగాయి. రైలు ప్రయాణంలో ఉండగా...