కివీస్‌తో తొలి వన్డే..గంభీర్ కన్నింగ్ ప్లాన్‌..

కివీస్‌తో తొలి వన్డే.. గంభీర్ కన్నింగ్ ప్లాన్‌..- ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆ ముగ్గురు కన్ఫర్మ్‌.జనం వాయిస్, ముంబై: కొత్త సంవత్సరం ఆరంభంలో టీమిండియా మరో కీలక వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగిసిన వెంటనే స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే పోరుకు భారత జట్టు రంగం సిద్ధం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి వన్డే రేపు వడోదర క్రికెట్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ప్లేయింగ్ ఎలెవన్‌పై ఇప్పటికే స్పష్టత వచ్చింది.ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగడం ఖరారైంది....