విశ్వకర్మ జయంతి సందర్భంగా అడవిశ్రీరాంపూర్ లో జెండా ఆవిష్కరణ.

విశ్వకర్మ జయంతి సందర్భంగా అడవిశ్రీరాంపూర్ లో జెండా ఆవిష్కరణ.జనం వాయిస్, ముత్తారం, సెప్టెంబర్ 17:విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని అడవిశ్రీరాంపూర్‌లో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవాన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశ్వకర్మ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో విశ్వకర్మలు అందిస్తున్న సేవలు, వారి వృత్తి నైపుణ్యాలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. కార్యక్రమంలో...