గంగానగర్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్టాపన మహోత్సవం.
గంగానగర్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్టాపన మహోత్సవం. -బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాల హరీష్ రెడ్డి విరాళం అందజేత. జనం వాయిస్, గోదావరిఖని: గోదావరిఖని గంగానగర్ ప్రాంతంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాల హరీష్ రెడ్డి ఉదారంగా విరాళం అందజేశారు. ఈ సందర్భంగా వ్యాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ..ఆలయ అభివృద్ధి ప్రతి భక్తుడి బాధ్యత అని, ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఆధ్యాత్మిక చైతన్యం...