హాస్టల్‌ ఫుడ్‌పాయిజన్‌ పై హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ సీరియస్‌.

హాస్టల్‌ ఫుడ్‌పాయిజన్‌ పై హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ సీరియస్‌.జనం వాయిస్,జోగులాంబ గద్వాల్‌,నవంబర్‌ 1: జోగులాంబ గద్వాల్‌ జిల్లాలోని ధర్మవరం బీసీ బాలుర హాస్టల్‌లో ఫుడ్‌పాయిజన్‌ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌  సీరియస్‌గా స్పందించింది.ఈ ఘటనను సుమోటో కేసుగా స్వీకరించిన కమిషన్‌, హాస్టల్‌లో 55 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆహార భద్రత, పరిశుభ్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.ఈ నెల 24న ఉదయం 11 గంటలకు సమగ్ర నివేదికను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. హాస్టల్‌లో మొత్తం...